మంత్రి చేతుల మీదుగా అవార్డు అందుకున్న ఉపాధ్యాయులు నాగేశ్వరి

60చూసినవారు
మంత్రి చేతుల మీదుగా అవార్డు అందుకున్న ఉపాధ్యాయులు నాగేశ్వరి
ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా అమీన్ పూర్ మండలం పటేల్ గూడ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు నాగేశ్వరి రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా గురువారం రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్నారు. పాఠశాల ప్రిన్సిపల్ సెక్రటరీ వెంకటేశం ప్రత్యేకంగా అభినందించారు. రాష్ట్రస్థాయి అవార్డు రావడంతో తనపై మరింత బాధ్యత పెరిగిందని నాగేశ్వరి తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్