డంపు యార్డ్ నిర్మాణ పనులు వద్దు

69చూసినవారు
డంప్ యార్డ్ నిర్మాణ పనులు విరమించుకోవాలని బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గోవర్ధన్ రెడ్డి అన్నారు. సంగారెడ్డి జిల్లా కంది మండలం చిదురుప్ప గ్రామంలో ఆయన మాట్లాడారు. ప్యారా నగర్ లో డంపు యార్డు నిర్మాణ పనులు విరమించుకోవాలని ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆయన కోరారు. నిరసన ర్యాలీ చేపట్టిన నాయకులను అరెస్టు చేయడం సరికాదన్నారు. అక్రమ అరెస్టుతో భయపడేది లేదని, పెద్ద ఎత్తున పోరాటం చేస్తామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్