సంగారెడ్డి: కొనసాగుతున్న నిరసన దీక్షలు

54చూసినవారు
సంగారెడ్డి: కొనసాగుతున్న నిరసన దీక్షలు
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం గుమ్మడి మున్సిపాలిటీ నల్లవల్లి గ్రామంలో డంపింగ్ యార్డ్ వ్యతిరేకంగా 72వ రోజు రిలే నిరాహార దీక్ష కొనసాగించారు. గ్రామంలోని శివాజీ విగ్రహం దగ్గర ఏర్పాటు చేసిన దీక్ష శిబిరంలో గ్రామ యువకులు రిలే నిరాహార దీక్షలో కూర్చున్నారు. అనంతరం జేఏసీ సభ్యులు మాట్లాడుతూ.. డంపింగ్ యార్డ్ ను ఆపీ తీరాలని చర్చించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ సభ్యులు విజయ రామకృష్ణ, తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్