పటాన్ చెరు: రేషన్ దుకాణాన్ని తనిఖీ చేసిన కలెక్టర్

59చూసినవారు
కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలల్లో జర్నలిస్టుల పిల్లలకు 100% రాయితీ ఇవ్వాలని టియుడబ్ల్యుజే జిల్లా అధ్యక్షుడు బండారు యాదగిరి డిమాండ్ చేశారు. సంగారెడ్డిలో మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కొన్ని కార్పొరేట్ పాఠశాలలు రాయితీని అమలు చేయడం లేదని ఆరోపించారు. దీన్ని డిఈఓ దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. అన్ని పాఠశాలలో రాయితీని అమలు చేయిస్తామని హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్