పటాన్ చెరు: మహిళల అభ్యున్నతికి సావిత్రి బాయి పూలే కృషి

63చూసినవారు
పటాన్ చెరు: మహిళల అభ్యున్నతికి సావిత్రి బాయి పూలే కృషి
మహిళల అభ్యున్నతికి సావిత్రి బాయి పూలే కృషి చేసినట్లు కాంగ్రెస్ మెదక్ పార్లమెంట్ కంటెస్టెడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ అన్నారు. సావిత్రిబాయి పూలే జయంతిని పురస్కరించుకొని చిట్కుల్లోని ఎన్ఎంఆర్ క్యాంపు కార్యాలయంలో ఆమె చిత్రపటానికి పూలమాల వేసి శుక్రవారం ఘన నివాళులు అర్పించారు. మహిళ ఉపాధ్యాయురాలుగా సావిత్రిబాయి పూలే మహిళలకు విద్యను సులభతరం చేసేందుకు విశేషంగా కృషి చేశారని కొనియాడారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్