పెండింగ్ లో ఉన్న పనులను వెంటనే పూర్తి చేయాలి: మెదక్ ఎంపీ

54చూసినవారు
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం అమీన్ పూర్ మున్సిపాలిటీ పరిధిలోని పలు కాలనీలను మెదక్ పార్లమెంటు సభ్యులు మాధవనేని రఘునందన్ రావు శనివారం సందర్శించారు. అనంతరం ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు, పెండింగ్ లో ఉన్న పనులను వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఎంపీ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్