తెలంగాణ రాష్ట్రంలో ఆషాడ మాసం బోనాల పండుగ సందర్భంగా అమ్మవారికి తొలి బోనం సమర్పణ కార్యక్రమానికి తెల్లాపూర్ కుమ్మర మహిళ సంఘం ఆహ్వానం మేరకు బీహెచ్ఈఎల్ లోని శ్రీ శ్రీ శ్రీ పెద్దమ్మ తల్లి దేవాలయం లో బోనాల ఉత్సవంలో గురువారం సంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు, అమీన్ పూర్ మున్సిపాలిటీ 15వ వార్డ్ కౌన్సిలర్ కాట సుధా శ్రీనివాస్ గౌడ్ అమ్మవారికి తొలి బోనం సమర్పించారు.