ప్రధాని నరేంద్ర మోడీకి జిన్నారం మండలంలో పాలాభిషేకం

81చూసినవారు
జిన్నారం మండల బిజెపి అధ్యక్షులు జగన్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కి బుధవారం పాలాభిషేకం నిర్వహించారు. కేంద్ర బడ్జెట్లో ప్రవేశపెట్టిన బిల్లు సామాన్య ప్రజలకు ఉద్యోగస్తులకు రైతులకు ఎంతగానో మేలు జరిగిందని, ఇది సామాన్యుల ప్రజల బిల్లు అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సీనియర్ నాయకులు అండూర్, మాజీ సర్పంచ్ కురుపల్లి నర్సింగ్ రావు, జిల్లా ఉపాధ్యక్షులు వంగేటి ప్రతాప్ రెడ్డి తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్