నల్లవల్లి లో కొనసాగుతున్న నిరసనలు

58చూసినవారు
డంపింగ్ యార్డ్ కి వ్యతిరేకంగా చెస్తున్న రిలే నిరాహార దీక్షలో భాగంగా గురువారం 100 వ రోజుకు చేరుకుంది. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు స్పందించి ప్యారానగర్ డంపింగ్ యార్డ్ రద్దు చేస్తున్నట్టు ప్రకటించాలని కోరుకున్నారు. లేదంటే ముందు ముందు జరగబోయే పరిణామలకు ప్రభుత్వం, అధికారులే బాధ్యత వహించాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్