జిన్నారం: బస్సు సౌకర్యాన్ని కల్పించండి

75చూసినవారు
జిన్నారం: బస్సు సౌకర్యాన్ని కల్పించండి
జిన్నారం మండలానికి ఆర్టీసీ బస్సు సర్వీసులను పునరుద్ధరించాలని మాజీ ఎంపీపీ రవీందర్ గౌడ్ అన్నారు. జిన్నారంలో ఆర్టీసీ బస్సు సర్వీసులు నిలిపివేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయాన్ని జిన్నారం మాజీ ఎంపీపీకి తెలుపగా వారి సహకారంతో వివిధ గ్రామాలను కలుపుకొని మండల కేంద్రానికి బస్సు సౌకర్యాలు ఏర్పాటు చేయాలని కూకట్ పల్లి, జీడిమెట్ల రీజనల్ డిపో మేనేజర్ కు గురువారం వినతి పత్రం అందజేశారు.

సంబంధిత పోస్ట్