జిన్నారంలో మోస్తారు వర్షం

71చూసినవారు
జిన్నారం మండల పరిధిలోని ఊట్ల, రాళ్లకత్వ, శివనగర్, దాదిగూడెం, జంగంపేట, వావిలాల, తదితర గ్రామాలలో గురువారం సాయంత్రం ఆకాశం మేఘావృతమై మోస్తారు వర్షం కురుస్తుంది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయంగా మారాయి. పలు ప్రాంతాలలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. వర్షంతో వాహరదారులు, పాదచారులు ఇబ్బందులు పడ్డారు. వర్షం పడడంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్