జోనల్ కమిషనర్ ని కలిసిన రామచంద్రాపురం కార్పొరేటర్

85చూసినవారు
జోనల్ కమిషనర్ ని కలిసిన రామచంద్రాపురం కార్పొరేటర్
సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం కార్పొరేటర్ బూరుగడ్డ పుష్ప నగేష్ గచ్చిబౌలిలోని జోనల్ కార్యాలయంలో జోనల్ కమీషనర్ ఉపేందర్ రెడ్డిని మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రామచంద్రపురం డివిజన్లో ఉన్న పలు సమస్యల గురించి చేర్చించి, నిధులు ఇవ్వమని కోరగా త్వరలోనే విడతల వారీగా నిధులు మంజూరు చేయిస్తా అని రామచంద్రపురం కార్పొరేటర్ కు హామీ ఇచ్చారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్