పటాన్చెరులో ఆర్డీవో కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలి

53చూసినవారు
పటాన్చెరులో ఆర్డిఓ కార్యాలయం గతంలో సాంక్షన్ అయిన ఆర్డిఓ కార్యాలయం ఇప్పటివరకు దాని ఊసే లేదు కావున తక్షణమే పటాన్చెరులో ఆర్డిఓ కార్యాలయం నిర్మించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవిని రఘునందన్ రావు వివరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్