బాధిత కుటుంబాలకు అండగా ఎర్రజెండా

6చూసినవారు
పాశమైలారంలో సిగాచీ పరిశ్రమ ప్రమాదంలో మరణించినవారి బాధిత కుటుంబాలను తెలంగాణ రాష్ట్ర సిఐటియు అధ్యక్షులు కామ్రేడ్ చుక్కా రాములు శనివారం పరామర్శించారు. ఇంతవరకు ఇంకా ఆచూకీ తెలియనటువంటి వారి కుటుంబాలను ఓదారుస్తూ తప్పకుండా మా ఎర్ర జెండా మీకు సహాయ సహకారాలు అందిస్తామని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు బాధిత కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్