ముళ్ల పొదల తొలగింపు

66చూసినవారు
అన్నారం గ్రామంలో ముళ్లపొదలను తొలగించారు. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మున్సిపాలిటీ అన్నారం గ్రామంలో రోడ్డు ప్రమాదాలు వివరించేందుకు రోడ్డుకు ఇరువైపులా ఉన్న ముల్ల పొదలను కార్మికులు తొలగించారు. అన్నారం - జంగంపేట్ రహదారులలో తరచూ ఈ ప్రాంతంలో ప్రమాదాలు జరుగుతున్నాయనే నేపథ్యంలో స్థానికుల విజ్ఞప్తి మేరకు ముళ్ల పోదులను తొలగించారు. దీంతో స్థానిక గ్రామస్తులు, వాహనదారులు వర్షం వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్