20 కిలోమీటర్ల లోపు ఉన్నవారికి ఉచిత ప్రయాణ అనుమతికి వినతి

78చూసినవారు
20 కిలోమీటర్ల లోపు ఉన్నవారికి ఉచిత ప్రయాణ అనుమతికి వినతి
టోల్ ప్లాజా 20 కిలోమీటర్ల లోపు ఉన్న వారికి ఉచిత ప్రయాణానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ బిజెపి ఆధ్వర్యంలో టోల్ ప్లాజా వద్ద గురువారం వినతి పత్రం సమర్పించారు. జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి మాట్లాడుతూ 20 కిలోమీటర్ల లోపు ఉన్న జిన్నారం గుమ్మడిదల మండలాల ఫోర్ వీలర్ వాహనాలకు ఉచిత ప్రయాణానికి అనుమతి ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్