సంగారెడ్డి జిల్లా బిజెపి కార్యాలయంలో జిల్లా బిజెపి అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి జిల్లా బిజెపి సంస్థాగత ఎన్నికల నిర్వహణ వర్క్ షాప్, క్రియాశీల సభ్యత్వ నమోదుపై శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా రిటర్నింగ్ అధికారి, బిజెపి రాష్ట్ర కోశాధికారి బండారి శాంతి కుమార్, బిజెపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.