సంగారెడ్డి: వైకుంఠపురానికి భక్తుల పాదయాత్ర

60చూసినవారు
సంగారెడ్డి పట్టణంలోని శ్రీరామ మందిరం నుంచి పట్టణ శివారులోని శ్రీ వైకుంటపురం వరకు ధనుర్మాసం సందర్భంగా భక్తులు ఆదివారం పాదయాత్ర చేపట్టారు. శ్రీరామ మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించి వైకుంఠపురం ప్రధాన అర్చకులు వరదాచార్యులు ఆధ్వర్యంలో పాదయాత్ర ప్రారంభించారు. జై శ్రీమన్నారాయణ అంటూ నామస్మరణ చేస్తూ పట్టణ పురవీధుల మీదుగా తిరుగుతూ వైకుంఠపురానికి చేరుకున్నారు. వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్