తెల్లాపూర్ లో బడిబాట కార్యక్రమం

76చూసినవారు
తెల్లాపూర్ లో బడిబాట కార్యక్రమం
తెల్లాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు భాస్కర్ ఆధ్వర్యంలో బడిబాట కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఇంటింటికి తిరిగి పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని కోరారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ బడుల్లో నిష్ణాతులైన ఉపాధ్యాయ బృందం ఉందని చెప్పారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్