జోరుగా కొనసాగుతున్న శివాలయ నిర్మాణ పనులు

65చూసినవారు
జోరుగా కొనసాగుతున్న శివాలయ నిర్మాణ పనులు
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల కేంద్రంలోని తాంబేలు గుట్టపై జీవన జ్యోతిర్లింగ శివాలయం నిర్మాణ పనులు జోరుగా కొనసాగుతున్నాయి. మంగళవారం ఆలయ కమిటీ సభ్యులు శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఆలయ గోడలకు, పిల్లర్లకు నీరు పట్టించారు. భక్తుల సహకారంతో ఆలయ నిర్మాణ పనులు చురుకుగా కొనసాగుతున్నాయని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యుడు గంగారం పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్