నగదు పురస్కారానికి భారీగా తరలివచ్చిన విద్యార్థులు

64చూసినవారు
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణంలోని జిఎంఆర్ ఫంక్షన్ హాల్ లో మంగళవారం నియోజకవర్గంలోని పదో తరగతి పరీక్ష ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు పటాన్చెరు ఎమ్మెల్యే కూడా మహిపాల్ రెడ్డి నగదు పురస్కారాన్ని పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి భారీగా విద్యార్థులు తరలివచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్