బీరంగూడ పాఠశాలలో స్వచ్ఛభారత్

51చూసినవారు
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. అలాగే బీరంగూడ పాఠశాలలో స్వచ్ఛభారత్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎడ్ల రమేష్ రాష్ట్ర నాయకులు ఆదెల్లి రవీందర్, పట్టణ అధ్యక్షులు ఆగరెడ్డి, కౌన్సిలర్ పద్మావతి, గోపి, అనిల్ చారి, దుర్దపురఘు లక్ష్మయ్య, ఆకుల సాయి, శ్రవణ్ బిజెపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్