పి ఆర్ టి యు తోనే ఉపాధ్యాయ సమస్యలు పరిష్కారం

52చూసినవారు
పి ఆర్ టి యు తోనే ఉపాధ్యాయ సమస్యలు పరిష్కారం
పిఆర్టియు తోనే ఉపాధ్యాయ సమస్యలు పరిష్కారం అవుతున్నాయని జిల్లా గౌరవ అధ్యక్షుడు ప్రభు అన్నారు. జిన్నారం మండల సర్వసభ్య సమావేశం బుధవారం పాఠశాలలో నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయులకు పదోన్నతులు ఇప్పించిన ఘనత సంఘానికి దక్కిందని చెప్పారు. సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మదన గోపాల్, పత్రిక సంపాదకులు మణయ్య పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్