జిన్నారంలో 38. 4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు

66చూసినవారు
సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గంలో ఉష్ణోగ్రతలు క్రమక్రమంగా పెరుగుతున్నాయి. వాతావరణ శాఖ ఉష్ణోగ్రతలు శనివారం ఇలా ఉన్నాయి. జిన్నారం మండలంలో 38. 4° డిగ్రీలు, గుమ్మడిదలలో 36. 2 డిగ్రీలు, రామచంద్రపురంలో 36. 6 డిగ్రీలు, అమీన్ పూర్ లో 36. 4 డిగ్రీలు, పటాన్ చెరులో 37. 0 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. గాలిలో తేమ 27. 4% గా ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్