నేడు పటాన్చెరులో ఉష్ణోగ్రతలు

82చూసినవారు
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గ ఉష్ణోగ్రతలు క్రమక్రమంగా పెరుగుతున్నాయి. వాతావరణ శాఖ కేంద్రం శనివారం నమోదైన ఉష్ణోగ్రత వివరాలు ఇలా ఉన్నాయి. జిన్నారంలో 38. 3 డిగ్రీలు, గుమ్మడిదలలో 37. 1 డిగ్రీలు, అమీన్ పూర్ లో 37. 4 డిగ్రీలు, రామచంద్రపురంలో 37. 9 డిగ్రీలు, పటాన్ చెరులో 37. 0 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. గాలిలో తేమ శాతం 39. 3%గా ఉంది.

సంబంధిత పోస్ట్