తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుపబడుతున్న పటాన్‌చెరు బాలుర తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ అండ్ ఇంటర్ కాలేజీ, విద్యా సంవత్సరం 2025–26 కి సంబంధించి కొత్త అడ్మిషన్లను పొందడానికై శని, ఆదివారం సంగారెడ్డి జిల్లా కొల్లూరు ప్రాంతంలోని కేసీఆర్ నగర్ కాలనీలో ప్రత్యేక అడ్మిషన్ క్యాంపును నిర్వహించింది. ఈ కార్యక్రమంలో పాఠశాల, కళాశాల ప్రిన్సిపల్ ధావన్ రాజ్, వైస్ ప్రిన్సిపల్ రామరాజు, తదితరులు పాల్గొన్నారు.