పటాన్‌చెరు: బీఆర్ఎస్ నాయకుల అరెస్టు అక్రమం

72చూసినవారు
పటాన్‌చెరు: బీఆర్ఎస్ నాయకుల అరెస్టు అక్రమం
సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గం జన్నారం మండల కేంద్రంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు జిన్నారం వెంకటేష్ గౌడ్ బుధవారం మీడియా సమావేశం నిర్వహించారు. గుమ్మడిదల మండలం ప్యారానగర్లో లో నూతనంగా నిర్మిస్తున్న డంపు యార్డు విషయం పై మండల బి ఆర్ స్ పార్టీ నాయకులను అరెస్ట్ లు చేయడం సరికాదన్నారు. డంపు యార్డు నిర్మాణ పనులను తక్షణమే ప్రభుత్వం విరమించుకోలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్