కమిషనర్ మాట్లాడిన తీరుకు చప్పట్ల వర్షం

55చూసినవారు
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం అమీన్ పూర్ మున్సిపాలిటీలోని ఐలాపూర్ రాజగోపాల్ నగర్ అసోసియేషన్ సభ్యులతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ సమావేశం నిర్వహించారు. ఐలాపూర్ గ్రామ వాసి సుప్రీంకోర్టు న్యాయవాది ముఖీం కమిషనర్ రంగనాథ్ ని తెలుగు వచ్చా అంటూ ప్రశ్నించారు. మీరు చెప్పేది మీరు చెప్పండి. ఓవర్ యాక్షన్ చేయొద్దంటూ రంగనాథ్ హెచ్చరించారు. కమిషనర్ మాట్లాడిన తీరుకు అక్కడ ఉన్న వారందరూ చప్పట్ల వర్షం కురిపించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్