డంపు యార్డు ఏర్పాటు నిర్ణయాన్ని ఉపశమలుచుకోవాలి

81చూసినవారు
గుమ్మడిదల అటవీ ప్రాంతంలో హైదరాబాద్ కు చెందిన డంప్ యార్డ్ ఏర్పాటు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని మెదక్ ఎంపీ రఘునందన్ రావు డిమాండ్ చేశారు. రామచంద్రాపురంలో బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నల్లవల్లి అటవీ ప్రాంతంలోని 152 ఎకరాలు డంపు యార్డు ఏర్పాటు చేయడం సరికాదని చెప్పారు. సమావేశంలో జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్