సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలో గంగిరెద్దులు ఆకట్టుకున్నాయి. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం కాగజ్ మద్దూర్ గ్రామానికి చెందిన దుర్గయ్య గంగిరెద్దులు అరుస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. గంగిరెద్దులు తమ ప్రధాన జీవనోపాధిని ఆయన తెలిపారు. రెక్క ఆడితే గాని డొక్కాడని కుటుంబమని ప్రభుత్వం తమని ఆదుకోవాలని ఈ సందర్భంగా ఆయన విజ్ఞప్తి చేశారు.