సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం బొల్లారం మున్సిపాలిటీ పరిధిలోని బీరప్ప బస్తిలో జిల్లా పరిషద్ ఉన్నత పాఠశాల ఎదురగా మున్సిపల్ నిధులతో కొత్తగా వేస్తున్న మెయిన్ రోడ్ పనులను మునిసిపల్ ఛైర్పర్సన్ కొలన్ రోజా బాల్ రెడ్డి బుధవారం పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఏఈ శ్రీకాంత్, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.