కార్మికుల కోర్కెల దినం డిమాండ్స్ డే

53చూసినవారు
కార్మికుల కోర్కెల దినం డిమాండ్స్ డే
కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ కార్మికుల కోర్కెల దినం డిమాండ్స్ డే సందర్భంగా సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండల పరిధిలోని బొంతపల్లి గ్రామంలోని న్యూ లాండ్ పరిశ్రమ సిఐటియు యూనియన్ ఆధ్వర్యంలో బుధవారం నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో న్యూ లాండ్ పరిశ్రమ యూనియన్ జనరల్ సెక్రెటరీ వెంకటేష్ గౌడ్, వైస్ ప్రెసిడెంట్, శ్రీధర్ రావు, జాయింట్ సెక్రెటరీ నరసింహ గౌడ్, కార్మికులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్