నూతల ఫ్లైఓవర్ తో తీరిన ట్రాఫిక్ సమస్య

59చూసినవారు
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గ రామచంద్రపురంలో నూతన ఫ్లెఓవర్ ప్రారంభం కావడంతో ట్రాఫిక్ సమస్య తీరింది. ఒకప్పుడు లింగంపల్లి, చందానగర్, బీహెచ్ఈఎల్ ప్రధాన కూడలి వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ ఉండేది. ఉదయం, సాయంత్రం ట్రాఫిక్ మరింత ఎక్కువగా ఉండేది. నిత్యం వాహనదారులు నరకం చూసేవారు. నూతన ఫ్లైఓవర్ ప్రారంభం కావడంతో వాహనదారులు హర్షం వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్