నల్ల మట్టి టిప్పర్లను అడ్డుకున్న గుమ్మడిదల గ్రామస్తులు

75చూసినవారు
నల్ల మట్టి టిప్పర్లను అడ్డుకున్న గుమ్మడిదల గ్రామస్తులు
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం గుమ్మడిదల మండల కేంద్రం కానుకుంట చౌరస్తా వద్ద గుమ్మడిదల గ్రామస్థులు నల్ల మట్టి టిప్పర్లను అడ్డుకున్నారు. వారు మాట్లాడుతూ. ఇటీవలే గ్రామానికి చెందిన సంజీవరెడ్డి అనే రైతు నల్ల మట్టి టిప్పర్ ఢీకొట్టడంతో మృతి చెందాడని ఇలాగే ప్రతి సంవత్సరం మట్టి టిప్పర్ల కారణంగా మృతి చెందుతున్నారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్