ఎఫ్ఆర్ఎస్ లో 260 రకాల మామిడిపండ్ల ప్రదర్శన

83చూసినవారు
సంగారెడ్డి పట్టణంలోని ప్రొఫెసర్ జయశంకర్ ఫల పరిశోధన కేంద్రంలో 260 రకాల మామిడిపండ్లు శుక్రవారం ప్రదర్శించారు. జిల్లాలో వివిధ ప్రాంతాల్లో రైతుల పండించిన పంటలను ఈ ప్రదర్శనలో ఉంచారు. అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ ప్రదర్శనను ప్రారంభించారు. మామిడిపండ్ల రకాల గురించి రైతులు అధికారులకు వివరించారు. కార్యక్రమంలో రైతులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్