ఎఫ్ఆర్ఎస్ లో 500 రకాల మామిడి పండ్లు

83చూసినవారు
సంగారెడ్డి లోని ప్రొఫెసర్ జయశంకర్ ఫల పరిశోధన కేంద్రంలో 500 రకాల మామిడి పండ్లను పండిస్తున్నట్లు సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ తెలిపారు. సంగారెడ్డిలో శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎఫ్ ఆర్ ఎస్ లో పండిస్తున్న మామిడిపండ్ల రెండు రోజులపాటు ప్రదర్శించినట్లు చెప్పారు. రైతుల కూడా వివిధ రకాల మామిడిపండ్లను పండించేలా అవగాహన కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్