సంగారెడ్డి తొలిరోజు 5692 మంది విద్యార్థుల చేరిక

53చూసినవారు
సంగారెడ్డి తొలిరోజు 5692 మంది విద్యార్థుల చేరిక
సంగారెడ్డి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో తొలిరోజైన గురువారం 5692 మంది విద్యార్థులు చేరినట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు. 1వ తరగతిలో 1985 మంది విద్యార్థులు చేరినట్లు పేర్కొన్నారు. రెండు నుంచి పదవ తరగతి వరకు 3, 707 మంది విద్యార్థులకు ప్రవేశం కల్పించినట్లు చెప్పారు. పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని కోరారు.

సంబంధిత పోస్ట్