పదిలో 97. 87 శాతం ఉత్తీర్ణత

80చూసినవారు
పదిలో 97. 87 శాతం ఉత్తీర్ణత
విడుదలైన పదవ తరగతి సప్లమెంటరీ పరీక్షలో సంగారెడ్డి జిల్లాలో 97. 87 ఉత్తీర్ణత సాధించినట్లు శుక్రవారం డీఈవో వెంకటేశ్వర్లు తెలిపారు. మొత్తం 469 మంది విద్యార్థులకు 459 మంది ఉత్తీర్ణులైనట్లు చెప్పారు. వీరిలో బాలురు 288కి 282 మంది (97. 02 శాతం), బాలికలు 181కి 177 మంది(97. 79) ఉత్తీర్ణులైనట్లు చెప్పారు.

సంబంధిత పోస్ట్