ఉత్తమ ఉపాధ్యాయుని ఘన సన్మానం

682చూసినవారు
ఉత్తమ ఉపాధ్యాయుని ఘన సన్మానం
మునిపల్లి మండలం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల పెద్దచల్మెడ ఉపాధ్యాయులు కిష్టయ్య ని సోమవారం పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయులు గ్రామస్తులు సన్మానించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు సాయిబాబా ఇట్టి సందర్భంగా ఉపాధ్యాయుని కొనియారు. సన్మాన గ్రహీత కిష్టయ్య మాట్లాడుతూ విద్యార్థులు అందరూ నీతి నిజాయితీలతో కష్టపడి చదివి ఉన్నత శిఖరాలు, సర్వతోముఖాభివృద్ధి తన ధ్యేయము అని తెలియజేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్