సంగారెడ్డిలో న్యాయవాదుల రాస్తారోకో

58చూసినవారు
సంగారెడ్డిలో న్యాయవాదుల రాస్తారోకో
నాంపల్లి కోర్టు న్యాయవాది యం. డి. అబ్దుల్ కలీమ్ పై పోలీసుల దాడిని నిరసిస్తూ సంగారెడ్డి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. తెలంగాణ ఫెడరేషన్ ఆప్ బార్ అసోసియేషన్స్ పిలుపు మేరకు గురువారం సంగారెడ్డి జిల్లా కోర్టు బార్ అసోసియేషన్ ఆధ్వర్యములో న్యాయవాదులు తమ విధులను బహిష్కరించారు. న్యాయవాదిపై దాడి చేసిన పోలీసులను సస్పెండ్ చేయాలని బార్ అసోసియేషన్ అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు.

సంబంధిత పోస్ట్