బుద్ధుని విగ్రహాన్ని తొలగించిన వారిపై చర్యలు తీసుకోవాలి

67చూసినవారు
బుద్ధుని విగ్రహాన్ని తొలగించిన వారిపై చర్యలు తీసుకోవాలి
ముథోల్ బుద్ధుని విగ్రహాన్ని తొలగించి దళితులపై కేసులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని కెవిపిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాణిక్ డిమాండ్ చేశారు. దళితులపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపించడాన్ని ఖండిస్తున్నట్లు చెప్పారు. దళిత మహిళపై దాడికి పాల్పడిన వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని కోరారు. లేకుంటే ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్