సంగారెడ్డి సర్వే నెంబర్ భూమి 374 ని కల్వకుంట సర్వే నెంబర్ లో ఇండ్లు ఉన్నట్టు తప్పుడు సమాచారము ఇచ్చి అనుమతులు పొంది అక్రమ నిర్మాణాలు చేస్తున్నారని అట్టి అక్రమ నిర్మాణాల పై, భూ అక్రమణ చట్టం, మున్సిపాల్టీల చట్టం 2019, భూ భారతి చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని సామాజిక కార్యకర్తలు శ్రీధర్, త్రివిక్రమ్ రావు కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి లో అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ చంద్ర శేఖర్ వినతి పత్రం అందజేశారు.