మైనర్ బాలిక అత్యాచారం హత్య కేసులో వాదించి నిందితునికి శిక్ష పడేలా కృషి చేసిన మాజీ పబ్లిక్ ప్రాసిక్యూటర్, న్యాయవాది అనంతరావు కులకర్ణిని ఎస్పీ రూపేష్ తన కార్యాలయంలో శుక్రవారం సన్మానించారు. కేసు పూర్వపరాలు పరిశీలించి నిందితునికి మరణ శిక్ష పడేలా కృషి చేయడం అభినందనీయమని అన్నారు.