సదాశివపేటలో అక్క మహాదేవి జయంతి

75చూసినవారు
వీరశైవ లింగాయత్ ఆధ్వర్యంలో సదాశివపేట పట్టణంలో అక్కమహాదేవి జయంతి ఆదివారం ఘనంగా నిర్వహించారు. అక్క మహాదేవికి పూజా కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో జరిపించారు. మహిళలు భక్తి శ్రద్ధలతో శ్రద్ధలతో కార్యక్రమాన్ని చేశారు. అమ్మవారిని మహిళలు అధిక సంఖ్యలో దర్శించుకున్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్