గ్రూప్-1 మెయిన్స్ ఉచితశిక్షణకు దరఖాస్తులు ఆహ్వానం

65చూసినవారు
గ్రూప్-1 మెయిన్స్ ఉచితశిక్షణకు దరఖాస్తులు ఆహ్వానం
బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో గ్రూప్-1 మెయిన్స్ ఉచిత శిక్షణకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని స్టడీ సర్కిల్ డైరెక్టర్ ప్రవీణ్ బుధవారం తెలిపారు. www. tgbcstudycircle. cgg. govలో ఈనెల 17వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. అభ్యర్థి కుటుంబ వార్షికోత్సవం 5 లక్షల లోపు ఉండాలని చెప్పారు. కోచింగ్ సమయంలో నెలకు 5000 రూపాయల స్టడీ పాయింట్ చెల్లిస్తారని తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you