లైసెన్సుడ్ సర్వేయర్ల కోసం దరఖాస్తు చేసుకోవాలి

83చూసినవారు
లైసెన్సుడ్ సర్వేయర్ల కోసం దరఖాస్తు చేసుకోవాలి
లైసెన్సుడ్ సర్వేయర్ల శిక్షణ కోసం ఈ నెల 17వ తేదీ వరకు మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి శుక్రవారం తెలిపారు. ఐటిఐ సివిల్ , డిప్లమా, బీటెక్ సివిల్, ఇంటర్మీడియట్ ఎంపీసీలో 60% మార్కులతో ఉత్తీర్ణులైన వారు అర్హులని చెప్పారు. ఈ అవకాశాన్ని సద్వినిగం చేసుకోవాలని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్