సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో పుట్టిన శిశువు నిమిషాలోనే బుధవారం అపహరణకు గురైంది. మనూరు మండలం దూదిగొండ గ్రామానికి చెందిన నసీమ కాన్పు కోసం మంగళవారం రాత్రి ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది. బుధవారం ఆడపిల్ల పుట్టగానే కొందరు గుర్తించిన వ్యక్తులు శిశువును కిడ్నాప్ చేశారు. ఎస్పి రూపేష్ ఆసుపత్రికి చేరుకోరు సీసీ కెమెరాలను పరిశీలించారు. నలుగురు మహిళలు అనుమానాస్పదంగా తిరగడం గుర్తించారు.