సోమేశ్వర స్వామి దేవాలయంలో భజన

78చూసినవారు
ఆషాడ మాసం పురస్కరించుకొని సంగారెడ్డి పట్టణం సోమేశ్వర వాడలోని శ్రీ సోమేశ్వర స్వామి దేవాలయంలో సోమవారం రాత్రి బిల్వార్చన కార్యక్రమం నిర్వహించారు. భక్తులు శివుని కీర్తిస్తూ భజనలు చేశారు. అనంతరం శివలింగానికి రుద్రాభిషేక కార్యక్రమాన్ని జరిపించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్