రక్తదానం ప్రాణదానం తో సమానం

65చూసినవారు
రక్తదానం ప్రాణదానం తో సమానం
రక్తదానం ప్రాణదానంతో సమానమని ఆయుధ కర్మాగారం సీజీఎం ప్రసాద్ అన్నారు. కంది మండలం ఆయుధ కర్మాగారంలో మంగళవారం రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ఆపదలో ఉన్న వారికి రక్తదానం చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందని చెప్పారు. కార్యక్రమంలో ఉద్యోగులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్