సంగారెడ్డి మ్యాట్రిక్స్ ఎన్నికల్లో బిఎంఎస్ ఘన విజయం

69చూసినవారు
సంగారెడ్డి మ్యాట్రిక్స్ ఎన్నికల్లో బిఎంఎస్ ఘన విజయం
సంగారెడ్డి జిల్లా మ్యాట్రిక్స్ పరిశ్రమలో శుక్రవారం జరిగిన గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో బిఎంఎస్ ఘనవిజయం సాధించింది. ఇందుకు గాను బిఎంఎస్ నాయకులు మోహన్ రెడ్డి, సంగారెడ్డి జిల్లా కార్యదర్శితో పాటు పోలవరం బిఎంఎస్ నాయకులు సంబరాలు జరుపుకోవడం జరిగింది.

సంబంధిత పోస్ట్